Uncategorized

v1

కొణిదెన రాజ్యలక్ష్మి కి PG విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం

గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామానికి చెందిన కొణిదెన రాజ్యలక్ష్మి PG విద్యాభ్యాసానికి కొణిదెన రాజ్యలక్ష్మికి కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీ నర్రా వెంకటేశ్వరరావు గారు కాలేజీ ఫస్ట్ టరమ్ ఫీజు నిమిత్తం 14000/రూపాయలు మొదటి మూడు నెలలు కు హాస్టల్ ఫీజు నిమిత్తం 5300 రూపాయలు అందజేయడం జరిగింది హాస్టల్ ఫీజు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సౌజన్యంతో రాజ్యలక్ష్మీ కి అందజేయడం జరిగిందని సంస్థ పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ ఒక ప్రకటనలో […]

కొణిదెన రాజ్యలక్ష్మి కి PG విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం Read More »

v

వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ

కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు శివారు కసుకర్రు గ్రామంలో అమ్మ సేవా నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య గారి జ్ఞాపకార్థం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 17 వేల రూపాయలు విలువచేసే చీరలు మూడువేల రూపాయలు విలువచేసే బొబ్బట్లు బూందీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ప్రతి

వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ Read More »

mun

వ్యూహాలు… ప్రతి వ్యూహాలు… ఏమిటో రాబోయే ఫలితాలు?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచీ అధికార వైసీపీ రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తాము భావించినట్టుగా 13 వేల పై చిలుకు పంచాయతీల్లో 96 శాతం విజయం సాధించలేకపోయినందుకు అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరిపై గుస్సాగా ఉన్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ప్రధాననాయకులుగా చెలామణీ అయిన వారి నియోజకవర్గాల్లోనే వైసీపీ మద్దతుదారులు గణనీయంగా ఓటమిని చవిచూడటం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీని

వ్యూహాలు… ప్రతి వ్యూహాలు… ఏమిటో రాబోయే ఫలితాలు? Read More »

R11

రాజకీయాలంటే ఇంతేనా!?

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు సిగ్గు, శరం, లజ్జ అన్నిటినీ వీడాల్సిందే! అవి వీడిన వారే రాజకీయాల్లో రాణిస్తారు అని నమ్మినవారే అక్కడకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి కూడా దాటిపోయింది. రాజకీయనాయకుల నోళ్ళ నుండి వెలువడే పదాలు, వారి చేష్టలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల ఆవిర్భావంతో ఆ మాటలు మరింత ఘాటుగా, రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కూడా కించపరిచి, వారి మనోభావాలను దెబ్బతీసి, రాజకీయాలంటేనే జుగుప్స కలిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే,

రాజకీయాలంటే ఇంతేనా!? Read More »

N2

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నవభారత్‌ వెంచర్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.161.79 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.60.31 కోట్లతో పోలిస్తే 168 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 29.5 శాతం పెరిగి రూ.509.94 కోట్ల నుంచి రూ.660.13 కోట్లకు చేరింది.

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి Read More »

N1

కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు

కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యంలో ఘనంగా నివహించారు. కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. లోకేష్ దేశంలోనే మంచి రాజకీయ నాయకుడన్నారు. ప్రజాసేవలో తాత ఎన్టీఆర్‌ని, తండ్రి చంద్రబాబునాయుడుని, మామ నందమూరి బాలకృష్ణని మించిపొతున్నారన్నారు. పీఆర్వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో

కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు Read More »

r1

సియట్‌ ప్రచారకర్తగా రానా దగ్గుపాటి

టైర్ల తయారీ సంస్థ సియట్‌.. టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుపాటిని ప్రచారకర్తగా నియమించుకుంది. పంక్చర్‌ సేఫ్‌ శ్రేణి బైక్‌ టైర్లకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రానా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సమగ్రమైన మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేందుకు రానా దగ్గుపాటితో వాణిజ్య ప్రకటనను రూపొందించినట్లు సియట్‌ తెలిపింది.

సియట్‌ ప్రచారకర్తగా రానా దగ్గుపాటి Read More »

nv

నవీన కాలమ్

కరోనా మహమ్మారి పుణ్యమా అని పాఠశాలలకు సెలవులు రావడమోమే కానీ సంవత్సరాలపాటు నేర్పిన క్రమశిక్షణ చాలామంది పిల్లల్లో దారి తప్పింది. నిద్ర, స్నానం, భోజనం దారితప్పాయి. ఇంగ్లీషు, కొరియా అంటూ టీవీ సీరియళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ అంటూ సామాజిక మాధ్యమాలు చివరికి హతవిధీ అనిపిస్తున్నాయి. మా ఇంట్లో జరిగిన చిన్న విషయం ఇది. ఉదయం పదకొండు దాటినా నిద్రలేవని నా కూతుర్ని లేపుతుంటే మా మామగారు లేపమాకురా పొడుకోనియ్యి అంటుంటారు. మన ఇంట్లో మన పిల్ల హాయిగా

నవీన కాలమ్ Read More »

k11

# కృషికి మారుపేరు కమ్మవారు_

కమ్మ (Kamma) భారతదేశంలో ఒక కులం లేక ఒక సామాజిక వర్గం. కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు. కమ్మవారు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 8.5% నుండి 9.5% ఉంటారని అంచనా. వీరి భాష తెలుగు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన “కమ్మ” అనే పేరునే తమ ఇంటిపేరుగా మరికొంత మంది కమ్మవారు పేరులో గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా

# కృషికి మారుపేరు కమ్మవారు_ Read More »