కమ్యూనిస్టు ఉద్యమ నేత రామదాసు కన్నుమూత

km

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత వీరపనేని రామదాసు (101) జులై 25న తుదిశ్వాస విడిచారు. ఆయన ముగు జిల్లా గోవిందరావుపేటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం తాూకా కొయ్యగూరపాడు ఆయన స్వగ్రామం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి తొలినాళ్లలో గన్నవరం తాూకా కార్యదర్శిగా పనిచేశారు. పుచ్చపల్లి సుందరయ్యకు ఆయన సన్నిహితు. రామదాసు మృతి చెందారన్న విషయం తొసుకొని చుట్టుపక్క గ్రామా ప్రజు, సీపీఎం నాయకు అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళుర్పించారు. రామదాసుకు కుమాయి డాంగే, కృశ్చేవ్‌, కూతురు విశాలాంధ్ర (స్వర్ణకుమారి) ఉన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
రామదాసు మరణవార్త తొసుకొని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన కుమారుకు సామాజిక మాద్యమా ద్వారా సంతాప సందేశాన్ని పంపించారు. కమ్యూనిస్టుగా అతి సాధారణ జీవితాన్ని గడిపి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని సందేశంలో పేర్కొన్నారు.

Share: