నవీన కామ్‌

nv

అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటనల్లో మరొకటి ఏమిటంటే మా నాన్నగారే ఉండి ఉంటే మీ దగ్గరకి బహుశా వచ్చి ఉండేవాళ్ళం కామేమోనని చెప్పే తల్లిదండ్రు. ఎవరి గురించి వాకబు చెయ్యాన్నా ఇట్టే చేసి ఉండేవారు. మా బిడ్డకి ఎలాంటి సంబంధం చూడాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఎటునుంచి మొదుపెట్టాలి, ఎవరిని కనుక్కోవాన్న భయం ఎక్కువవుతుందంటూ తమ పక్కన లేని కుటుంబ పెద్ద అండ గురించి మాట్లాడినప్పుడల్లా నా చేతిపై వెంట్రుకు నిక్కపొడుచుకుని నించుంటాయి. పెద్దవారు తమచుట్టూ సమాజంతో సంబంధాు ఫోన్‌, ఇంటర్నెట్‌ లేకుండానే అద్భుతంగా మెయిన్‌టైన్‌ చేసేవారు. ఇంటిపేరు చెబితే తరా నుంచి మంచి చెడు పాఠ్యపుస్తకంలా అప్పచెప్పేస్తారు. పెళ్ళిళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించినంత ఉన్నతంగా ఇప్పటి తరం వారికి ఎక్కడుంది. ఎక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గకూడదన్నది వారికే చ్లొతుంది. ప్లిు ఆ.. ఊ… అన్నా తమ ప్లిలోని మంచీ చెడుని తమ ప్లికే చెప్పి ఎందుకు అవతలివారి సంబంధం తమకు తగినదో నిఖచ్చిగా మొహమ్మీద చెప్పి పెళ్ళి చేసేవారు. అలా ఇప్పటి తల్లిదండ్రు ఎంత మంది చేయగుగుతున్నారు. ఒకటి సమాజంలో మన గొప్పతనం తెలిపే సంబంధం అవ్వాలి. మరొకటి తమ ప్లిు ఎలాంటి వారిని కోరుకుంటున్నారని తప్పించి మనకి తగ్గ సంబంధమా కాదా అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటోంది. సోషల్‌ స్టేటస్‌ బాగుంటే కుటుంబ మంచి చెడ్డు ఏమీ అక్కర్లేదన్నట్టు ూఙవతీ ్‌ష్ట్రవ ్‌aపశ్రీవ సవషఱంఱశీఅం తీసేసుకుంటున్నారు. మరి విడాకు ఎందుకు కావు? కొందరి విషయంలో పెళ్ళిళ్ళు అయినాక అత్తమామగారంటే ఎందుకు భారంగా ఫీల్‌ అవుతున్నారు. ఒకప్పుడంటే వయస్సు మళ్ళి ప్లి దగ్గర ఉండేవారు. ఇప్పుడు 90శాతం పైన తల్లిదండ్రు కొద్దోగొప్పో తెలివిగా ఆర్థికంగా బంగానే ఉంటున్నారు. ఏ విషయంలోనూ సహాలే గాని తనొప్పికాదు, ఆర్థికంగా కూడా సఫోర్ట్‌ తప్ప భారం కాదు మరి ఎందుకింత ద్వేషం? కొందరు తెలివిగా వారిపైన ఆస్తు కోసమో, నగా నట్రా కోసమో, నుగురి మెప్పుకోసమో నటిస్తూ బటయ నుగురి దగ్గర వారి గురించి చుకనగా మాట్లాడుతుంటే మరికొందరు ఆ అతి తెలివి లేక బయటపడి దుఃఖాన్ని ఇస్తుంటారు. రెండూ అన్యాయమేగా. ఇప్పటి కాంలో అందరి దగ్గర డబ్బు ఉంటోంది. అమ్మానాన్నకి ప్రేమ పంచి మర్యాద ఇచ్చి తమతోటి మనషుగా తమకున్న అతి పెద్ద ఆస్తిగా భావించినవాడే మనిషి. ఆ మనిషి పెంపకంలో పెరిగిన ప్లి భవిష్యత్తుకి ఢోకానే లేదు. అలాంటి వాడివల్లే మంచి సమాజం ఏర్పడుతుంది.
సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక్క మాట చెబుతాను. ప్లిు కేవం పైపై చదువు చదివితేనే వృద్ధిలోకి వస్తారని ఆలోచించకుండా మీ పెద్దవారు మీ చుట్టూ ఉన్నప్పుడు ప్లికి సరిjైున వయస్సు రాగానే చక్కని సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యండి. ఆ చూసే సంబంధం కూడా వారే ముందుండి అన్నీ జరిపించేలా చూసుకోండి. వచ్చిన సంబంధం వాళ్ళ చేతిలో పెట్టి వారం రోజు తరువాత వాళ్ళ రిపోర్ట్‌ చూస్తే ఏ డిటెక్టివ్‌ ఏజెంట్‌తోనూ మీకు పనిలేదు. మా మామగారే ఉన్నారంటే వచ్చిన సంబంధం అమ్మానాన్న పుట్టిన ఊరు ఇంటిపేరుని బట్టి ఆయా ఊరి ఉనికి. వాళ్ళ ఉద్యోగ వ్యాపారాను బట్టి వాటికి సబంధించినవారిని. అలా అలా ప్లి / పిల్లాడు పనిచేసిన, పనిచేస్తున్న కంపెనీలో వారి వరకు అరగంటలో వాకబు చేసేస్తారు. ఆయిన చెప్పే వివరాు పేర్లు వరసు కళ్ళు తేబట్టి వినాల్సిందే. మధ్యమధ్యలో మా అత్తగారి హెల్ప్‌ (పేరు గుర్తురానప్పుడు). అది ఆ జనరేషన్‌ పవర్‌. మా ప్లి చదువు నుంచి బట్ట నుంచి అభిరుచు గురించి తెలియకపోయినా తొసుకుని మాతో ప్లితో డిస్కస్‌ చేస్తారు. అత్తమ్మ, అమ్మ అంతే ఎవరన్న ముచ్చటగా డ్రెస్‌ చేసుకుంటే అది ఎక్కడ దొరుకుతుంది మన ప్లికన్నట్టు వాకబుచేస్తారు. మనది కాని, మన ప్లి భవిష్యత్తుకాని వారి చేతు మీదుగా నడిచినంతకాం మనం బవంతుం కాక మరేంటి.

Share: