నీతినిజాంతీకు కట్టుబడి ఉంటే ఎవ్వరూ వ్యాపారం చేయలేరు. కస్టమర్లను ఆకట్టుకునేట్లు కబుర్లు చెప్పాలి. వ్యాపారంలో మివకు కట్టుబడి వుండటం చేతగానితనమే….’’ ఈ రకంగా చామంది చెబుతుంటారు. డబ్బు సంపాదించడమే వఖ్యమని డబ్బు ఉన్నవారి చుట్టూనే లోకం తిరుగుతుందనీ వాదిస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి సరైనది కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తప్పు చేసి లేదా అబద్ధం ఆడి ప్రయోజనం పొందగ సందర్భాు అనేకం ఎదురవుతుంటాం. ఆ క్షణంలో ఆ తప్పు చేయకుండా ఉండగ నిగ్రహం, వ్యక్తిత్వం, అవగాహన చామందికి వుండవు. ప్రలోభానిదే పైచేం అం్య చాలామంది తేలిగ్గా లోబడిపోతారు.
బేగ్ అనే పారిశ్రామికవేత్త వూడు దశా బ్దాుగా అనేక దేశాకు తోు వస్తువును ఎగుమతి చేస్తున్నాడు. అన్ని విషయాల్లోనూ అతడెంతో నిజాంతీతో వ్యవహరించేవాడు. ప్రపంచవ్యాప్తంగా అతడి కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతు ఉండేవి. అంతే అతడి ప్లిు చేతికంది వచ్చాక.. ఆధునిక వ్యాపార పద్దతుల్ని చేపట్టి వ్యాపారాన్ని విస్తరిస్తే ఒక్క సంవత్సరంలోనే ఎంతో లాభం సంపాదించవచ్చని చెప్పసాగారు. వారి మాట విని బేగ్ ఉన్నత విద్యావంతుడు, సమర్ధుడిగా పేరున్న హరి అనే jవకుడిని జనరల్ మేనేజరుగా నియమించాడు. చేరిన సంవత్సరంలోపే అతడు అమ్మకాను రెట్టింపు చేశాడు. తమ ఉత్పత్తి సామర్ధ్యం చాకపోవడంతో, చిన్న ఉత్పత్తిదారు నుంచి కూడా కొనుగోు చేసి వాటికి అధిక లాభాు జోడిరచి ఎగుమతి చేయసాగాడు. ఇది సవ్యమైన పద్ధతి కాదని బేగ్ వారించేలోపే నాణ్యత గురించి ఫిర్యాదు రాసాగాం. వెంటనే బేగ్ ఆ నూతన వ్యాపార మెకువకు స్వస్తి చెప్పాడు.
హరి ఉద్యోగం మానివేసి సొంతంగా ఇదే వ్యాపారాన్ని ప్రారంభించాడు. కోట్ల రూపాయ ఆర్డర్లు ఉన్నాయని నమ్మబలికి ఇద్దరు భాగస్వావను చేర్చుకున్నాడు. తన సంభాషణాచాతుర్యంతో అనేక దేశాల్లో తనకు ఉన్న పరిచయాతో వెదటి సంవత్సరం బాగా వ్యాపారం చేశాడు. ఇబ్బడివబ్బడిగా లాభాు మిగిలాం. తనకు తోు వస్తువు సరఫరా చేసే వారితో, వాటిని కొనేవారితో హరి అప్పటికప్పుడు ఎన్నో అబద్ధాు సృష్టించి చెప్పేవాడు. వాళ్ళను తన భాగస్వావుగా చేసుకుంటాననేవాడు. ఇతని విలాసవంతమైన జీవన విధానాన్ని చూసి అందరు అతన్ని నమ్మేవారు. ఎవరైనా తనపట్ల నమ్మకం కోల్పోతున్నారని గ్రహించగానే ఏదో చిన్న వంక చూపి హరి వారికి దూరంగా జరిగిపోయేవాడు.
హరిని మించిన వ్యాపారవేత్త మరొకరు లేరని, వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో ఆయన్ను చూసే అందరూ నేర్చుకోవానీ అతని భాగస్వావు అందరికీ చెప్పేవారు. అందరికీ అతడు అబద్ధాు చెబుతున్నాడని గుర్తించినా ఈ వ్యాపారంలో అది తప్పనిసరి అని భావించేవారు. ఇన్ని దశాబ్దాుగా ఎదుగూబొదుగూ లేకుండా వున్న తమ వ్యాపారం అతి త్వరలోనే ఉచ్చస్థితికి చేరుకుంటుందని నమ్మసాగారు. వ్యాపారం ఎలా విస్తరిస్తోందో హరి తన భాగస్వావకు కూడా చిమ పుమగా అల్లి చెప్పేవాడు. కాని అతి కొద్దికాంలోనే అతడి భాగస్వావకు కనువిప్పంంది. హరి తమ కంపెనీ పేరిట విపరీతంగా అప్పుుు చేసినట్లు విదేశాకు పంపిన సరుకు తిరిగొచ్చినట్లు, తమకు తెలియకుండా అతను మరో కంపెనీ పేరుతో లావాదేమీ నడిపినట్లు తెలిసి వారు భోరుమన్నారు. అందరితో చెప్పినట్టే తమకు కూడా అబద్ధాు చెబుతాడని వందుగా ఊహించలేకపోయామని వారు బబలాడారు.
ఏదో తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఎదుటివారికి అబద్ధాు చెప్పి వారిని పంపించినా తర్వాత అది తప్పని గుర్తించకలిగిన వారు తమను తావ సరిదిద్దుకొంటారు. ఇందుకు భిన్నంగా జీవితంలో ఉన్నతిని కోరి అలా ప్రవర్తించేవారు క్రమంగా ఒక విషవయంలో చిక్కుకుపోతారు. అబద్ధా వూంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయామని గుర్తించినప్పుడు దాన్ని మరో అబద్ధం ద్వారా పూడ్చడానికే వీరు ప్రయత్నిస్తారు. అంతేతప్ప తమ దృక్పధాన్ని సవరించుకోవడానికి ప్రయత్నించరు. పైగా ఇలా మోసపూరిత ప్రవర్తన వ్ల చేకూరుతున్న ప్రయోజనాను తమ సామర్ధ్యానికి నిదర్శనంగా వీరు భావించుకుంటారు. అంతేకాదు.. మార్గం ఎలాంటిదైనా సంపదు కూడబెడితేనే అందరి నుండి అభినందను భిస్తాయని, అవే తమ ప్రవర్తన సరైనదిగా నిర్ధారిస్తాయనీ నవ్మతారు. అంతేతప్ప నిరంతరం లావాదేమీ జరపాల్సిన వారి నమ్మకాన్ని తావ కోల్పోతున్నామని గుర్తించరు. హరి తనకు తెలిసినవారందరినీ మోసగించి ఏనాడూ ఊహించి ఎరుగనంతటి సంపదను కూడబెట్ట గలిగాడు. చట్టపరంగా వారు తమ జోలికి రాకుండా జాగ్రత్తపడగలిగాడు. కానీ అతడు ఊహించని కోణం నుంచి ఉపద్రవం ఎదురైంది. తన అసిస్టెంటుగా నియమించుకొన్న ఓ వ్యక్తికి అతడు వందెన్నో వాగ్దానాు చేసి, అవసరం తీరిపోగానే ఏదో చిన్న వంక చూసి ఉద్యోగం నుంచి తీసివేశాడు. ఆ కక్షతో అతడు, హరి ఏ చట్టాను ఎలా ఉ్లంఘించిందీ పూర్తి రుజువుతో ఫిర్యాదు చేశాడు. దాంతో అనేక ఆర్ధిక నేరా కింద హరిపై ఛార్జిషీట్లు తయారయ్యాం. అది చూసి ఇదివరకు అతడి చేతుల్లో మోసపోంనవారు కూడా ఎన్నో కేసును దాఖు చేశారు. పత్రికల్లో ఈ వివరాన్నీ ప్రవఖంగా ప్రచురితమయ్యాం. ఫలితంగా హరి తాను కూడబెట్టిన ఆస్తున్నీ కోల్పోవడమే కాకుండా జైు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.
ఈ సందర్భంలో బేగ్, హరిని గురించి ఒక పత్రికకు ఇలా చెప్పాడు. ‘‘జీవితంలో ఉన్నతంగా ఎదగానుకొనే ప్రతివ్యక్తిలోనూ ఒక హరి దాగుంటాడు.’’
మిమ లేనప్పుడు విజయం భించదు
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021