యన్‌టిఆర్ రాయసీమకు చేయూత
1952లో తొగు చిత్రసీమ అనే సినీ పత్రిక పాఠకు ప్రశ్ను పంపితే వాటికి యన్‌టిఆర్ స్వయంగా సమాధానమిస్తారని ఒక ప్రకటన విడుద చేసింది. ప్రకటన మెవడగానే ఆ పత్రిక కార్యాయానికి ఉత్తరాు మ్లెవెత్తాయి. అపూర్వమైన ఆ స్పందన యన్‌టిఆర్ పాపులారిటీకి అద్దం పట్టింది. ప్రతి ఉత్తరానికి యన్‌టిఆర్‌్ సమాధానమివ్వడం, వాటన్నిటినీ పత్రికలో ముద్రించడం సాధ్యపడే విషయంలా కనిపించ లేదు. అందుకని ఆ పత్రిక సంపాదకుడు ఉత్తరా న్నింటినీ అంశా వారీగా విభజించి అందరూ సాధారణంగా అడిగిన ప్రశ్ను […]
యన్‌టిఆర్ రాయసీమకు చేయూత Read More »