స్వధర్మ యోగం-అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం – డాక్టర్ సి.వి. రావు
ప్రియ మిత్రులారా..! అణువంత సూక్ష్మజీవి ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడించి కాలచక్రాన్ని- ‘‘కోవిడ్ ముందు-కోవిడ్ తర్వాత’’గా విభజించాల్సి వచ్చిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. లక్షలాదిమంది మరణించడంతో బాటు అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యింది. ముడిసరుకు అందుబాటులో లేక అనేక సంస్థలు ఉత్పత్తి చేయలేకపోయాయి. కొనుగోలుదారుల చేతుల్లో డబ్బులు ఆడక ఉత్పత్తి చేసిన దానిని సైతం అమ్ముకోలేక మూతపడిపోయాయి. రాకపోకలపై ఆంక్షలు విధించడంతో అనేక పరిశ్రమలు నష్టపోయాయి. పర్యవసానంగా అనేకానేక సంస్థలు ఉద్యోగులను పని నుండి […]
స్వధర్మ యోగం-అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం – డాక్టర్ సి.వి. రావు Read More »