Uncategorized

tdp

అక్కడైనా ఇక్కడైనా కొత్త నీరు రావాలి

దేశాన్ని ప్రప్రమథంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్ ఆ తరువాత అదే అసలు పార్టీగా చెలామణీ అవుతూ వస్తోంది. ఆ లెక్కన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వలోపం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఇటలీమాతగా పేరొందిన సోనియాగాంధీ నేతృత్వంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి సోనియా ఉన్నా, పార్టీకి ఈ పరిస్థితి రావడానికి కారణం? సువిశాలమైన తెలుగునేల పలువురు పాలకుల […]

అక్కడైనా ఇక్కడైనా కొత్త నీరు రావాలి Read More »

alage untundhi

అలాగే ఉంటుంది… కానీ ఇది కొత్త కథ!

వికృతరూపుడైన శిశుపాలుని ఎవరు తాకితే, ఆ రూపం పోతుందో వారి చేతిలోనే అతనికి మరణం అని అతని జాతకం. మేనత్త కొడుకైన శిశుపాలుని శ్రీకృష్ణుడు తాకగానే అతనికి మంచి రూపం వచ్చింది. జాతక రీత్యా ఉన్న శాపం తలచుకొని మేనత్త తల్లడిల్లింది. అప్పుడు శ్రీకృష్ణుడు అత్తను ఊరడించాడు. తనకు తాను శిశుపాలుని శిక్షించనని, నూరు తప్పులు కాస్తానని, ఆపైన దండించక తప్పదనీ చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అనగానే శిశుపాలుని కన్నతల్లి ఎంతగానో ఊరడిల్లింది. తన తనయుడు

అలాగే ఉంటుంది… కానీ ఇది కొత్త కథ! Read More »

anr

అభినయసమ్రాట్ అక్కినేని

(సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 97వ జయంతి) నవలా నాయకుడంటే ఆయనే! తెలుగువారి నవలానాయకుడు ఎవరంటే – ముందుగా వినిపించే పేరు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుదే. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన అనేక తెలుగు చిత్రాల్లో అక్కినేని కథానాయకునిగా నటించి మురిపించారు. ఆ స్థాయిలో నవలానాయకునిగా అలరించిన నటుడు తెలుగునాట మరొకరు కనిపించరు. ఇక ఏయన్నార్ పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దేవదాసు’ చిత్రమే. ప్రఖ్యాత బెంగాలీ రచయిత

అభినయసమ్రాట్ అక్కినేని Read More »

N2

సమష్టి కృషి అద్భుత విజయానందిస్తుంది

చాలామంది తమ శక్తి సామర్ధ్యాను అతి తక్కువ స్థాంలో వినియో గించుకొంటుంటారు. కొద్దిమంది మాత్రమే తమ సామర్ధ్యాన్ని వీలైనంత అధికంగా వినియోగించుకోగ శక్తిని సంతరించుకొంటారు. ఇందుకు భిన్నంగా ఇతరుతో కసి సమష్టిగా కృషి చేయగలిగినప్పుడు వ్యక్తిగత స్థాంలో కంటే వంద రెట్లు ఎక్కువ స్థాంలో విజయాను సాధించడం సాధ్యపడుతుంది. గోపారావుకు ఒక పెద్ద విద్యాసంస్థ నెకొల్పాని జీవిత ధ్యేయం. తాను పెట్టగలిగిన అతి తక్కువ పెట్టుబడితో ఒక జూనియర్‌ కాలేజీని నెకొల్పాడు. కొద్దికాంలోనే తీవ్రమైన నష్టాను ఎదుర్కొని

సమష్టి కృషి అద్భుత విజయానందిస్తుంది Read More »

A1

నాడు తండ్రి ఇచ్చాడు.. నేడు కొడుకు లాక్కున్నాడు అమరరాజా భూము వెనక్కి

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌ (ప్రైవేట్‌) సంస్థకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామా పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాను ఏపీఐఐసీ కేటాయించింది. ‘ఆ సంస్థ (అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌) భూము తీసుకుని

నాడు తండ్రి ఇచ్చాడు.. నేడు కొడుకు లాక్కున్నాడు అమరరాజా భూము వెనక్కి Read More »

nt

యన్‌టిఆర్‌ రాయసీమకు చేయూత

1952లో తొగు చిత్రసీమ అనే సినీ పత్రిక పాఠకు ప్రశ్ను పంపితే వాటికి యన్‌టిఆర్‌ స్వయంగా సమాధానమిస్తారని ఒక ప్రకటన విడుద చేసింది. ప్రకటన మెవడగానే ఆ పత్రిక కార్యాయానికి ఉత్తరాు మ్లెవెత్తాయి. అపూర్వమైన ఆ స్పందన యన్‌టిఆర్‌ పాపులారిటీకి అద్దం పట్టింది. ప్రతి ఉత్తరానికి యన్‌టిఆర్‌్‌ సమాధానమివ్వడం, వాటన్నిటినీ పత్రికలో ముద్రించడం సాధ్యపడే విషయంలా కనిపించ లేదు. అందుకని ఆ పత్రిక సంపాదకుడు ఉత్తరా న్నింటినీ అంశా వారీగా విభజించి అందరూ సాధారణంగా అడిగిన ప్రశ్ను

యన్‌టిఆర్‌ రాయసీమకు చేయూత Read More »

km1

నేత తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాు మారవు

శతాధిక కమ్యూనిస్టు నేత వీరపనేని రామదాసు శతజయంతి సందర్భంగా ప్రసంగం ‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి… కానీ వాటిని అము చేయడంలో ప్రస్తుత నాయకు తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దుకొట్టినట్టు వివరించారు. నేను చదివింది మూడవ తరగతి.

నేత తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాు మారవు Read More »

km

కమ్యూనిస్టు ఉద్యమ నేత రామదాసు కన్నుమూత

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత వీరపనేని రామదాసు (101) జులై 25న తుదిశ్వాస విడిచారు. ఆయన ముగు జిల్లా గోవిందరావుపేటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం తాూకా కొయ్యగూరపాడు ఆయన స్వగ్రామం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి తొలినాళ్లలో గన్నవరం తాూకా కార్యదర్శిగా పనిచేశారు. పుచ్చపల్లి సుందరయ్యకు ఆయన సన్నిహితు. రామదాసు మృతి చెందారన్న విషయం తొసుకొని చుట్టుపక్క గ్రామా ప్రజు, సీపీఎం నాయకు అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళుర్పించారు. రామదాసుకు కుమాయి డాంగే,

కమ్యూనిస్టు ఉద్యమ నేత రామదాసు కన్నుమూత Read More »

m

మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌

కాకర్ల వారు నేతాజీ రోడ్‌, పాపనాయకన్‌ పాళంయ, కోయంబతూర్‌లో ఈ సంస్థను 1954లో శ్రీ జి. కుప్పుస్వామి నాయుడు కుటుంబము వారు ప్రారంభించిరి. వారి కుమారుడు స్వర్గీయ శ్రీ జి.కె.గోవిందస్వామి నాయుడును ప్రేమతో జి.కె.మణి అనెడివారు. కావున పాఠశా పేరు మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌గా పెట్టిరి. ఈ స్కూల్‌కు మొదటి హెడ్‌మాస్టర్‌ శ్రీ ఎన్‌. చిన్నస్వామి నాయుడు కోయంబతూరు పేయి తమ ప్లిను ఇందులో చేర్చుటకు తహతహలాడే స్థాయిలో ఈయన రూపొందించిరి. ఈ స్కూల్‌ వారు

మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ Read More »