ప్రముఖ మేకప్ మేన్ జాస్తి మాధవరావు ముచ్చట్లు
వెండితెరపై వెలిగిపోయే కళకారులను వారి దరి చేరిన పాత్రల్లో రాణింపచేయడంలో ప్రత్యేక పాత్ర పోషించేది ఇద్దరే ఇద్దరు – ఒకరు మేకప్ మేన్, రెండోవారు సినిమాటోగ్రాఫర్. ఈ ఇద్దరూ లేకుంటే ఎంతటి మహానటులకైనా తమకు లభించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమన్నది అంత సులువు కాదు. ఎందరో కళాదర్శకులు నటీనటుల పాత్రలకు తగ్గ స్కెచెస్ వేస్తారు. ఆ స్కెచెస్ కు తగినట్టుగా ఆర్టిస్టులను తయారుచేయడం రూపశిల్పుల విధి! అలా ఎందరో నటీనటులను తన మేకప్ కళతో వారు […]
ప్రముఖ మేకప్ మేన్ జాస్తి మాధవరావు ముచ్చట్లు Read More »